(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.57. అధ్యాయః 057
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
శాపాద్రాక్షసత్వం గతేన సౌదాసేనోదంకభక్షణోద్యమే ఉదంకేన పునః ప్రత్యాగమనప్రతిజ్ఞాపూర్వకం తంప్రతి కుండలయాచనం॥ 1 ॥ ఉదంకేన సౌదాసవచసా తత్పత్నీంప్రతి కుండలయాచనే తయా తంప్రతి మణికుండలమహిమాదికథనపూర్వకం రాజాభిజ్ఞానానయనచోదనా॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

స తం దృష్ట్వా తథాభూతం రాజానం ఘోరదర్శనం।
దీర్ఘశ్మశ్రుధరం నౄణాం శోణితేన సముక్షితం॥ 14-57-1(94044)
చకార న వ్యథాం విప్రో రాజా త్వేనమథాబ్రవీత్।
ప్రత్యుత్థాయ మహాతేజా భయకర్తా యమోపమః॥ 14-57-2(94045)
దిష్ట్యా త్వమసి కల్యాణ షష్ఠే కాలే మమాంతికం।
భక్ష్యం మృగయమాణస్య సంప్రాప్తో ద్విజసత్తమ॥ 14-57-3(94046)
ఉదంగ ఉవాచ। 14-57-4x(7887)
రాజన్గుర్వర్థినం విద్ధి చరంతం మామిహాగతం।
న చ గుర్వర్థముద్యుక్తం హింస్యమాహుర్మనీషిణః॥ 14-57-4(94047)
రాజోవాచ। 14-57-5x(7888)
షష్ఠే కాలే మమాహారో విహితో ద్విజసత్తమ।
న శక్యస్త్వం సముత్స్రష్టుం క్షుధితేన మయాఽద్య వై॥ 14-57-5(94048)
ఉదంక ఉవాచ। 14-57-6x(7889)
ఏవమస్తు మహారాజి సమయః క్రియతాం తు మే।
గుర్వర్థమభినిర్వర్త్య పునరేష్యామి తే వశం॥ 14-57-6(94049)
సంశ్రుతశ్చ మయా యోఽర్థో గురవే రాజసత్తమ।
త్వదధీనః స రాజేంద్ర తం త్వాం భిక్షే నరేశ్వర॥ 14-57-7(94050)
దదాసి విప్రముఖ్యేభ్యస్త్వం హి రత్నాని నిత్యదా।
దాతా చ త్వం నరవ్యాఘ్ర పాత్రభూతః క్షితావిహ।
పాత్రం ప్రతిగ్రహే చాపి విద్ధి మాం నృపసత్తమ॥ 14-57-8(94051)
ఉపాహృత్య గురోరర్థం త్వదాయత్తమరిందమ।
సమయేనేహ రాజేంద్ర పునరేష్యామి తే వశం॥ 14-57-9(94052)
సత్యం తే ప్రతిజానామి నాత్ర మిథ్యా కథంచన।
అనృతం నోక్తపూర్వం మే స్వైరేష్వపి కుతోఽన్యథా॥ 14-57-10(94053)
సౌదాస ఉవాచ। 14-57-11x(7890)
యది మత్తస్తవాయత్తో గుర్వర్థః కృత ఏవ సః।
యది చాస్తి ప్రతిగ్రాహ్యం సాంప్రతం తద్వదస్వ మే॥ 14-57-11(94054)
ఉదంక ఉవాచ। 14-57-12x(7891)
ప్రతిగ్రాహ్యో మతో మే త్వం సదైవ పురుషర్షభ।
సోహం త్వామనుసంప్రాప్తో భిక్షితుం మణికుండలే॥ 14-57-12(94055)
సౌదాస ఉవాచ। 14-57-13x(7892)
పత్న్యాస్తే మమ విప్రర్షే ఉచితే మణికుండలే।
వరయార్థం త్వమన్యం వై తం తే దాస్యామి సువ్రత॥ 14-57-13(94056)
ఉదంగ ఉవాచ। 14-57-14x(7893)
అలం తే వ్యపదేశేన ప్రమాణం యది తే వయం।
ప్రయచ్ఛ కుండలే మహ్యం సత్యవాగ్భవ పార్థివ॥ 14-57-14(94057)
వైశంపాయన ఉవాచ। 14-57-15x(7894)
ఇత్యుక్తస్త్వబ్రవీద్రాజా తముదంకం పునర్వచః।
గచ్ఛ మద్వచనాద్దేవీం బ్రూహి దేహీతి సత్తమ॥ 14-57-15(94058)
సైవముక్తా త్వయా నూనం మద్వాక్యేన శుచివ్రతా।
ప్రదాస్యతి ద్విజశ్రేష్ఠ కుండలే తే న సంశయః॥ 14-57-16(94059)
ఉదంక ఉవాచ। 14-57-17x(7895)
క్వ పత్నీ భవతః శక్యా మయా ద్రష్టుం నరేశ్వర।
స్వయం వాఽపి భవాన్పత్నీం కిమర్థం నోపసర్పతి॥ 14-57-17(94060)
సౌదాస ఉవాచ। 14-57-18x(7896)
తాం ద్రక్ష్యతి భవానద్య కాస్మింశ్చిద్వననిర్ఝరే।
షష్ఠే కాలే న హి మయా సా శక్యా ద్రష్టుమద్య వై॥ 14-57-18(94061)
వైశంపాయన ఉవాచ। 14-57-19x(7897)
ఉదంకస్తు తథోక్తః స జగామ భరతర్షభ।
మదయంతీం చ దృష్ట్వా స జ్ఞాపయత్స్వప్రయోజనం॥ 14-57-19(94062)
సౌదాసవచనం శ్రుత్వా తతః సా పృథులోచనా।
ప్రత్యువాచ మహావుద్ధిముదంకం జనమేజయ॥ 14-57-20(94063)
ఏవమేతన్మహాబ్రహ్మన్నానృతం వదసేఽనఘ।
అభిజ్ఞానం తు కించిత్త్వం సమానయితుమర్హసి॥ 14-57-21(94064)
ఇమే హి దివ్యే మణికుండలే మే
దేవాశ్చ యక్షాశ్చ మహర్షయశ్చ।
తైస్తైరుపాయైరపహర్తుకామా-
శ్ఛిద్రేషు నిత్యం పరితర్కయంతి॥ 14-57-22(94065)
నిక్షిప్తమేతద్భువి పన్నగాస్తు
రత్నం సమాసాద్య పరామృశేయుః।
యక్షాస్తథోచ్ఛిష్టధృతం సురాశ్చ
నిద్రావశాద్వా పరిధర్షయేయుః॥ 14-57-23(94066)
ఛిద్రేష్వేతేష్విమే నిత్యం హ్రియతే ద్విజసత్తమ।
దేవరాక్షసనాగానామప్రమత్తేని ధార్యతే॥ 14-57-24(94067)
ఏతే దివాపి భాసేతే రాత్రౌ చ ద్విజసత్తమ।
నక్తం నక్షత్రతారాణాం ప్రభామాక్షిప్య వర్తతః॥ 14-57-25(94068)
ఏతే హ్యాముచ్య భగన్క్షుత్పిపాసాభయం కుతః।
విషాగ్నిశ్వాపదేభ్యశ్చ భయం జాతు న విద్యతే॥ 14-57-26(94069)
హ్రస్వేన చైతే ఆముక్తే భవతో హ్రస్వకే తదా।
అనురూపేణ చాముక్తే జాయేతే తత్ప్రమాణకే॥ 14-57-27(94070)
ఏవంవిధే మమైతే వై కుండలే పరమార్చితే।
త్రిషు లోకేషు విజ్ఞాతే తదభిజ్ఞానమానయ॥ ॥ 14-57-28(94071)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి సప్తపంచాశోఽధ్యాయః॥ 57 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-57-24 ఛిద్రేష్వేతేష్విమే ఇతి పూర్వాన్వయి। నాగానాం నాగైః హ్రియేత ఇతి సంబంధః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.